వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంలో సోమవారం ఏఐకేఎంఎస్ నాయకుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షుడు శీలం సుదర్శన్ మాట్లాడుతూ.. ఖమ్మంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరగనున్న 4వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు.
Comments
Loading comments...

