Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

AIKMS 4వ జాతీయ మహాసభలు ప్రారంభం

Follow Udayam on Google
K. Venkatesh Sep 29, 2026 4:18 PM ఖమ్మంGeneral
AIKMS 4వ జాతీయ మహాసభలు ప్రారంభం - Udayam
రైతు కూలీల హక్కుల కోసం పోరాటానికి నూతనదిశానిర్దేశం చేసేలా అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ 4వ మహాసభలు ఖమ్మంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రైతు- కూలీల నినాదాలు, అమరవీరుల త్యాగాలను స్మరించే నినాదాలు, విప్లవ గేయాల మధ్య మహాసభల ప్రాంగణం మార్మోగింది. మహాసభల ప్రారంభ సూచకంగా AIKMS జెండాను సంఘం జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ విప్లవ గేయాన్ని ఆలపించారు.

Comments

G
Loading comments...