Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఎస్‌ఎస్‌కు నాసా వ్యోమగాముల పయనం

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 8:16 PM అంతర్జాతీయంGeneral
ఐఎస్‌ఎస్‌కు నాసా వ్యోమగాముల పయనం - Udayam
స్పేస్‌ ఎక్స్‌ రాకెట్ ద్వారా నలుగురు వ్యోమగాములను నాసా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించిందని, ఈ మిషన్‌కు కమాండర్‌గా వ్యవహరిస్తున్న జెస్సికా వాట్కిన్స్ నల్లజాతి మహిళ కావడం విశేషమని అధికారులు తెలిపారు. ఆరు నెలల పాటు ఐఎస్‌ఎస్‌లో గడపనున్న ఈ బృందంలో వివిధ దేశాలకు చెందిన వ్యోమగాములు ఉన్నారని, నాసా కోసం స్పేస్‌‌ ఎక్స్‌ చేపట్టిన 13వ మిషన్ ఇదని వెల్లడించారు.

Comments

G
Loading comments...