వార్తలకు తిరిగి వెళ్లండి

ఖతార్ వేదికగా జరిగే ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ కోసం అబ్దుల్ సమద్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును పాకిస్తాన్ ప్రకటించింది. ఈ జట్టులో మహ్మద్ హస్నైన్, హైదర్ అలీతో పాటు పలువురు యువ ఆటగాళ్లకు చోటు లభించింది.
నవంబరు 19 నుంచి 29 వరకు జరగనున్న ఈ టోర్నీలో ఎనిమిది జట్లు పోటీ పడతుండగా, నవంబర్ 22న భారత్-ఏ, పాకిస్తాన్-ఏ జట్లు తలపడనున్నాయి.
Comments
Loading comments...

