Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఎస్‌ఎల్‌ కొత్త సీఈఓగా కరణ్‌ యాదవ్‌

Follow Udayam on Google
SAI NATH Sep 21, 2026 4:26 PM జాతీయంక్రీడలు
ఐఎస్‌ఎల్‌ కొత్త సీఈఓగా కరణ్‌ యాదవ్‌ - Udayam
ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) కొత్త సీఈఓగా కరణ్‌ యాదవ్‌ను నియమించింది. కొత్త క్లబ్‌ ఆధారిత విధానంలో లీగ్‌ కార్యకలాపాలను ఆయన నేతృత్వం వహించనున్నారు. దాదాపు రెండు దశాబ్దాల క్రీడా రంగ అనుభవం ఉన్న యాదవ్‌.. స్పోర్ట్స్‌, మీడియా, మార్కెటింగ్‌, కమర్షియల్‌ వ్యూహాల్లో పనిచేశారు. లీగ్‌ వ్యూహం, వాణిజ్య కార్యకలాపాలు, క్లబ్‌లు, ప్రసారకర్తలు, స్పాన్సర్లతో సంబంధాలను ఆయన పర్యవేక్షించనున్నారు.

Comments

G
Loading comments...