వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయ హుండీ ఆదాయాన్ని లెక్కించనున్నామని ఆలయ ఈవో ఎస్ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవాలయం హుండీ ఆదాయం
అక్టోబర్ ఐదున ఉదయం పది గంటలకు దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో దేవాలయంలోని హుండీలను లెక్కించడం జరుగుతుందన్నారు.
దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో శ్రీనివాస్ వివరించారు.
Comments
Loading comments...

