వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందల్వాయి మండలానికి చెందిన ఐదుగురు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు.
అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీవో శ్రీనివాస్, హౌసింగ్ ఏఈ లహరి, సర్పంచ్ సుదర్శన్ నాయక్, ఉప సర్పంచ్ బాలచందర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

