Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదు రోజుల పనిదినాల కోసం బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 11, 2026 6:22 PM గుంటూరుGeneral
వివిధ సమస్యల పరిష్కారం కోసం ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగుల శుక్రవారం గుంటూరు జోనల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. గత ఒప్పందాల ప్రకారం వారానికి ఐదు రోజుల పనిదినాలను అమలు చేయాలని, అలాగే పీఎల్ఐ (PLI) ఇన్సెంటివ్‌ను తక్షణమే చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...