Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐదు చోరీ కేసులు ఛేదించిన పోలీసులు

Follow Udayam on Google
santhoshmarri Aug 24, 2026 8:34 PM జగిత్యాలGeneral
ఐదు చోరీ కేసులు ఛేదించిన పోలీసులు - Udayam
జగిత్యాల పట్టణంలో జరిగిన ఐదు చోరీ కేసులను టౌన్ పోలీసులు ఛేదించారు. మెట్‌పల్లి వాసి షేక్ సలీం అలియాస్ ఉస్మాన్‌ను విద్యానగర్ బైపాస్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుడు ఐదు దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో అంగీకరించినట్లు టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు నిందితుడి నుంచి 23 గ్రాముల బంగారు నగలు 50 గ్రాముల వెండి, మువ్వల హారం, చోరీకి గురైన ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

Comments

G
Loading comments...