Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐడీబీఐ బ్యాంక్ విక్రయంపై బ్యాంక్ యూనియన్ల వ్యతిరేకత

Follow Udayam on Google
Harika Oct 15, 2026 1:51 PM జాతీయంGeneral
ఐడీబీఐ బ్యాంక్ విక్రయంపై బ్యాంక్ యూనియన్ల వ్యతిరేకత - Udayam
ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ, విదేశీ సంస్థకు అప్పగించే ప్రయత్నాలను యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ వ్యతిరేకించింది. బ్యాంకులో ఎల్‌ఐసీ, కేంద్ర ప్రభుత్వ వాటాల విక్రయాన్ని తప్పుబట్టింది. ఆత్మనిర్భర్ భారత్ నినాదానికి ఇది విరుద్ధమని పేర్కొంది. నిరసనగా రేపు అన్ని బ్యాంకుల ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించనున్నట్లు ప్రకటించింది.

Comments

G
Loading comments...