Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటోలకు రూ.1.50 లక్షల సాయం

Follow Udayam on Google
రాజేష్ Aug 16, 2026 3:06 PM హైదరాబాద్General
ఆటోలకు రూ.1.50 లక్షల సాయం - Udayam
తెలంగాణలో పెట్రోల్‌, డీజిల్‌ ఆటోలను ఎలక్ట్రిక్‌గా మార్చేందుకు ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకురానుంది. అర్హులైన ఆటో డ్రైవర్లకు రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. క్యూర్‌ ప్రాంతంలోని 18,766 ఆటోలు పథకం పరిధిలోకి రానున్నాయి. పాత ఆటోను ఎలక్ట్రిక్‌గా మార్చుకోవడం లేదా కొత్త ఎలక్ట్రిక్‌ ఆటో కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

Comments

G
Loading comments...