Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐటీయూసీ మహాసభలను విజయవంతం చేయాలి

Follow Udayam on Google
మనీష్ Aug 19, 2026 4:42 PM సూర్యాపేటGeneral
ఏఐటీయూసీ మహాసభలను విజయవంతం చేయాలి - Udayam
కరీంనగర్‌లో సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో నిర్వహించనున్న ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభలను కార్మికులంతా ఐక్యంగా విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సూర్యాపేటలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...