వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌కు చెందిన ఓ తండ్రి తన కుమారుడి స్కూల్ టెక్ ఫెయిర్ ప్రాజెక్టు కోసం ఏఐ సాయంతో పనిచేసే రోబో చేతిని రూపొందించాడు. కోఠి బజార్‌లో లభించిన ఉపకరణాలతో ఈ ప్రాజెక్టును సిద్ధం చేశారు.
ఈ ప్రక్రియలో కుమారుడితో కలిసి సాంకేతిక అంశాలు నేర్చుకున్న అనుభవాన్ని ఆయన ‘ఎక్స్’లో పంచుకున్నారు. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
Comments
Loading comments...
