Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్కారు బడుల్లో ఏఐ ల్యాబ్‌లు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 30, 2026 7:57 AM హైదరాబాద్General
సర్కారు బడుల్లో ఏఐ ల్యాబ్‌లు - Udayam
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కృత్రిమ మేధ(ఏఐ) కోడింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పీఎంశ్రీ పాఠశాలలను ఎంపిక చేస్తున్నారు. రాష్ట్రంలోని 33 పీఎంశ్రీ స్కూళ్లను ఏఐ హబ్‌లుగా మార్చనున్నారు. కంప్యూటర్లు, రోబోటిక్స్‌ పరికరాలు, ఏఐ టూల్స్‌తో కూడిన ల్యాబ్‌ల కోసం రూ.40 కోట్లు ఖర్చు చేయనున్నారు.

Comments

G
Loading comments...