వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో గూగుల్ ఏఐ హబ్ నిర్మాణం వేగంగా సాగుతోందని మంత్రి లోకేశ్ తెలిపారు. తొలి దశలో 1 GW సామర్థ్యాన్ని 2028 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఐదేళ్లలో డేటా సెంటర్లు, పునరుత్పాదక విద్యుత్, ట్రాన్స్‌మిషన్ మౌలిక వసతులు అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
సబ్‌సీ కేబుల్స్‌తో గ్లోబల్ కనెక్టివిటీ, ఎయిర్ కూలింగ్‌తో తక్కువ నీటి వినియోగం, గ్రీన్ ఎనర్జీతో హబ్ నిర్వహణ ఉంటుందని మంత్రి లోకేశ్ వివరించారు
Comments
Loading comments...

