Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిడ్నీ వ్యాధులను పసిగట్టే ఏఐ

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 6:47 AM జాతీయంGeneral
కిడ్నీ వ్యాధులను పసిగట్టే ఏఐ - Udayam
కిడ్నీ జబ్బులను ముందే గుర్తించేందుకు ఐఐటీ మద్రాస్, సీఎంసీ వేలూరు పరిశోధకులు కృత్రిమ మేధ ఆధారిత సాఫ్ట్‌వేర్ టూల్‌ను అభివృద్ధి చేశారు. మూడు రకాల సాంకేతికతలతో కూడిన ఈ టూల్ ద్వారా వ్యాధి ముప్పును ముందుగానే అంచనా వేసి, వైద్యులు వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...