Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏనుగులను అడ్డుకున్న ఏఐ

Follow Udayam Digital on Google
ధీరజ్ రెడ్డి Jul 30, 2026 9:49 AM అల్ ఇండియా జాతీయ
ఏనుగులను అడ్డుకున్న ఏఐ - Udayam Digital
గ్రామంలోకి ఏనుగుల గుంపు ప్రవేశించకుండా ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థ అప్రమత్తం చేసిన వీడియో వైరల్‌గా మారింది. పశ్చిమ బెంగాల్‌లోని జల్దాపారా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏఐ కెమెరాలు ఏనుగుల కదలికలను గుర్తించి అటవీ అధికారులకు వెంటనే సమాచారం అందించాయి. దీంతో సిబ్బంది సకాలంలో స్పందించి మనుషులు–వన్యప్రాణుల మధ్య ప్రమాదకర ఘర్షణను నివారించారు.

Comments

G
Loading comments...