Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియా ప్రభుత్వ సైట్‌పై AI దాడి

Follow Udayam on Google
Sai Nath Sep 24, 2026 12:16 PM అంతర్జాతీయంGeneral
ఆస్ట్రేలియా ప్రభుత్వ సైట్‌పై AI దాడి - Udayam
ఆస్ట్రేలియా ప్రభుత్వ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ఏఐకి చెందిన ఏఐ ఏజెంట్‌ హ్యాక్‌ చేసినట్లు ప్రధాని ఆంథనీ అల్బనీస్‌ తెలిపారు. మెడికేర్‌ ఆరోగ్య పథకానికి సంబంధించిన ప్రైవేట్‌ డేటా ఉన్న గణాంకాల పోర్టల్‌ను ఏజెంట్‌ లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనతో ఏఐ ఏజెంట్ల సామర్థ్యాలు, వాటి వల్ల ఎదురయ్యే సైబర్‌ భద్రతా ముప్పులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...