Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐ-171 ప్రమాద దర్యాప్తులో జాప్యం లేదు: కేంద్రం

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 27, 2026 4:09 PM జాతీయంGeneral
ఏఐ-171 ప్రమాద దర్యాప్తులో జాప్యం లేదు: కేంద్రం - Udayam
ఎయిర్ ఇండియా ఏఐ-171 విమాన ప్రమాద దర్యాప్తులో ఎలాంటి జాప్యం లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ రాజ్యసభలో తెలిపింది. ప్రధాన ప్రమాదాల దర్యాప్తుకు నిర్దిష్ట గడువు చెప్పడం సాధ్యం కాదని పేర్కొంది. ప్రమాదానికి దారితీసిన అన్ని కారణాలను పరిశీలిస్తున్నామని, థ్రస్ట్ కంట్రోల్ మాడ్యూల్‌ను తయారీ సంస్థ వద్ద పరీక్షిస్తున్నట్లు వెల్లడించింది.

Comments

G
Loading comments...