Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అహోబిలంలో లక్షకు పైగా పలికిన గణేశ్ లడ్డూ

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 11:51 AM నంద్యాలGeneral
అహోబిలంలో లక్షకు పైగా పలికిన గణేశ్ లడ్డూ - Udayam
ఆళ్లగడ్డలోని అహోబిలం గ్రామంలో వినాయక లడ్డూ వేలం బుధవారం రికార్డు స్థాయిలో సాగింది. గ్రామంలోని గణేశ్ మండపంలో నిర్వహించిన వేలంలో దొరకొట్టల రాయప్ప రూ.1,24,000కు స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు లడ్డూను రాయప్పకు అందజేశారు.

Comments

G
Loading comments...