Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అహోబిలం ఫొటోగ్రాఫర్‌కు భారత్ కళా పురస్కార్

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 2:55 PM నంద్యాలGeneral
అహోబిలం ఫొటోగ్రాఫర్‌కు భారత్ కళా పురస్కార్ - Udayam
అహోబిలానికి చెందిన ఫొటోగ్రాఫర్ ఉప్పల ప్రసాద్‌కు భారత్ కళా పురస్కార్–2026 లభించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఫొటో ట్రేడ్ ఎక్స్‌పో–2026లో “బెస్ట్ ట్రెడిషనల్ ఫొటోగ్రాఫర్” విభాగంలో ఆయనకు అవార్డు అందజేశారు. సంప్రదాయ కళ, సంస్కృతి, ఆధ్యాత్మికతను తనదైన శైలిలో చిత్రీకరిస్తున్నందుకు ఈ పురస్కారం దక్కిందని ప్రసాద్ తెలిపారు.

Comments

G
Loading comments...