Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అహోబిలం ఆలయంలో జేడీ చక్రవర్తి ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
రచన దేవి Aug 08, 2026 4:21 PM నంద్యాలGeneral
అహోబిలం ఆలయంలో జేడీ చక్రవర్తి ప్రత్యేక పూజలు - Udayam
సినీ నటుడు జేడీ చక్రవర్తి శనివారం ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఎగువ, దిగువ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఉగ్ర నరసింహస్వామి, లక్ష్మీనరసింహస్వామి, చెంచులక్ష్మి, అమృతవల్లి అమ్మవార్లను దర్శించుకున్నారు. అర్చకులు ఆయనను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు.

Comments

G
Loading comments...