Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగర్వాడలో హ్యాండ్‌పంప్‌ మరమ్మతులు

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 11:27 AM ఆసిఫాబాద్General
అగర్వాడలో హ్యాండ్‌పంప్‌ మరమ్మతులు - Udayam
అగర్వాడ గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో హ్యాండ్‌పంప్‌కు మరమ్మతులు చేపట్టారు. సర్పంచ్‌ వాడుగురే రోజా సోనాజి సిబ్బందితో కలిసి పనులను పర్యవేక్షించారు. పైపులను బయటకు తీసి లోపలి విడిభాగాలను సరిచేసి పంపును పునరుద్ధరించారు. దీంతో గ్రామస్థులకు తాగునీటి సమస్య తొలగింది. కార్యక్రమంలో గ్రామస్థులు, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...