వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్రిగోల్డ్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని మంత్రివర్గ ఉపసంఘం బుధవారం నిర్ణయించింది.
తొలి విడతలో 35,544 మంది బాధితులకు లబ్ధి చేకూరుతుందని, బాండ్ల వివరాల సేకరణ కోసం 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Loading comments...

