వార్తలకు తిరిగి వెళ్లండి

అక్షరాస్యతను పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరికీ విద్య అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని తెలిపారు.
Comments
Loading comments...

