Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 04, 2026 7:02 PM కామరెడ్డిGeneral
పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారులు - Udayam
కాదులపూర్ గ్రామ శివారులోని మొక్కజొన్న, సోయాబీన్, కంది పంటలను మండల వ్యవసాయ శాఖ అధికారి ఫయాజుల్లా, వ్యవసాయ విస్తరణ అధికారి జ్ఞానేశ్వర్ పరిశీలించారు. రైతులకు పంట మార్పిడి, చీడపీడల నివారణపై అవగాహన కల్పించారు. సోయాబీన్‌లో పురుగు నివారణకు మందుల పిచికారీ, మొక్కజొన్నలో నీరు నిల్వ లేకుండా కాలువలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...