వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్లో లోడగల వినూత్న బంగారు పథకం (గోల్డ్ మెడల్ ) సాధించింది. విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ 60వ వార్డ్ శ్రీహరిపురం వుడాకాలనీ లో నివాసం ఉంటున్న
ఆమె బుధవారం బెంగళూర్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మానేజ్మెంట్ (ఐ ఐ పి ఎం ) యూనివర్సిటీ లో జరిగిన కాన్వకేషన్ కార్యక్రమంలో పి హేమలత ఐ ఎ ఎస్ చేతులమీదుగా ఈ బంగారు పతకాన్ని అందుకుంది.
Comments
Loading comments...

