వార్తలకు తిరిగి వెళ్లండి

జీవీఎంసీ 79,85 వార్డుల్లో వినాయక చవితి ఉత్సవాలు భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు హైదరాబాదులో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాలకి ధీటుగా కాణిపాకం, శ్రీ రాముడు, శివుడు రూపాల్లో వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేశారు
ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ విఘ్నునాయకుడు అయిన గణపతి మీ జీవితములో సుఖసంతోషాలు ఆరోగ్యం ప్రసాదించాలని ఆంకాంక్షిస్తూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
Comments
Loading comments...

