Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అగ్నిప్రమాద బాధితులకు రెడ్‌క్రాస్ సొసైటీ చేయూత

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 21, 2026 5:55 PM గుంటూరుGeneral
అగ్నిప్రమాద బాధితులకు రెడ్‌క్రాస్ సొసైటీ చేయూత - Udayam
పొన్నూరు మండలం ములుకుదురులో షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు కాలిపోయిన దోమాడ అంజలి, రాజేష్ దంపతులకు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ అండగా నిలిచింది. డిప్యూటీ ఎంఆర్‌ఓ ద్వారా బాధితులకు బియ్యం, వస్త్రాలు, వంట సామగ్రిని పంపిణీ చేశారు. ప్రమాద సమయంలో బాధితులను ఆదుకున్న రెడ్‌క్రాస్ ప్రతినిధులను స్థానికులు అభినందించారు.

Comments

G
Loading comments...