Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏజెన్సీ టీచర్‌ నియామకాలపై ఎస్టీ కమిషన్ విచారణ

Follow Udayam Digital on Google
కృష్ణ మూర్తి Aug 01, 2026 11:21 AM ఆదిలాబాద్తెలంగాణ
ఏజెన్సీ టీచర్‌ నియామకాలపై ఎస్టీ కమిషన్ విచారణ - Udayam Digital
ఉమ్మడి ఆదిలాబాద్‌లో 2017 టీఆర్టీ ఏజెన్సీ ఉపాధ్యాయ నియామకాలలో తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగాలు పొందారన్న ఫిర్యాదులపై జాతీయ ఎస్టీ కమిషన్ విచారణ చేపట్టింది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌కు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 13న హైదరాబాద్‌లో జరిగే విచారణకు పూర్తి రికార్డులతో హాజరుకావాలని ఆదేశించింది. ఫిర్యాదుదారులు కూడా విచారణకు హాజరుకావాలని కమిషన్ సూచించింది.

Comments

G
Loading comments...