Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరికి మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 01, 2026 12:11 PM ములుగు General
గోదావరికి మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు - Udayam
వాజేడు మండలం పుసూరు బ్రిడ్జి వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిని మంత్రి సీతక్క అధికారులతో కలిసి పరిశీలించారు. వరద పరిస్థితులపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. వరద ఉధృతి తగ్గి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని కోరుతూ గోదావరి నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...