Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కట్న వేధింపులపై కేసు నమోదు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 01, 2026 8:29 AM హైదరాబాద్General
కట్న వేధింపులపై కేసు నమోదు - Udayam
ఆస్ట్రేలియాలో ఎంఎస్‌ పూర్తి చేశానని చెప్పి వివాహం చేసుకున్న వ్యక్తిపై విశ్రాంత ఐపీఎస్‌ అధికారి కుమార్తె ఫిర్యాదు చేశారు. కట్నం కోసం వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించడంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త కార్తీక్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులపై మోసం, క్రూరత్వం, బెదిరింపులు, వరకట్న వేధింపుల కింద దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్హతల విషయంలోనూ మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...