వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్‌లో తుడుందెబ్బ జిల్లా కమిటీ సమావేశమై ఈ నెల 19న ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చింది. కానిస్టేబుల్ నియామకాల్లో ఏజెన్సీ ఆదివాసీ అభ్యర్థులకు గతంలో ఉన్న 75% ప్రత్యేక రిజర్వేషన్‌ను పునరుద్ధరించాలని జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు.
ప్రస్తుత నోటిఫికేషన్‌తో యువతకు నష్టం జరుగుతుందని ఆయన అన్నారు. బంద్‌కు విద్యార్థులు, యువత, వ్యాపారులు, ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

