Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంటిమిట్టలో మధ్యాహ్న భోజనంపై తనిఖీ

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 4:51 PM కడపGeneral
ఒంటిమిట్టలో మధ్యాహ్న భోజనంపై తనిఖీ - Udayam
ఒంటిమిట్ట జడ్పీహెచ్‌ఎస్‌లో మధ్యాహ్న భోజనాన్ని ఆర్జేడీ శామ్యూల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం వంట స్థలానికి చేరుకుని, విద్యార్థులకు వడ్డించే ఆహార పదార్థాల రుచిని పరిశీలించారు. మెనూ తప్పనిసరిగా పాటిస్తూ, విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని సూచించారు. పాఠశాల హెచ్‌ఎం రవీంద్ర కుమార్, వంట ఏజెన్సీకి తగిన సూచనలు చేశారు.

Comments

G
Loading comments...