వార్తలకు తిరిగి వెళ్లండి

విమానయాన, రక్షణ రంగాలపై హైదరాబాద్ వేదికగా జూన్ 30 నుంచి జూలై 2 వరకు 'ఏరో మార్ట్ హైదరాబాద్ 2026' సదస్సు జరగనుంది. ఈ సదస్సులో 25 దేశాల నుంచి 400కు పైగా కంపెనీలు పాల్గొననున్నాయి.
విదేశీ కంపెనీలు, భారతీయ సరఫరాదారుల మధ్య వ్యాపార ఒప్పందాలకు ఈ సదస్సు వేదిక కానుంది. దీనివల్ల దేశీయ చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కొత్త అవకాశాలు లభిస్తాయని, తయారీ రంగం మరింత విస్తరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Comments
Loading comments...

