వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ విమానాశ్రయ సేవలు ఈ నెల 17 అర్ధరాత్రితో నిలిచిపోనున్న నేపథ్యంలో ప్రయాణికుల కోసం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆర్టీసీ 20 ఎలక్ట్రిక్ ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు నడపనుంది. 12 మీటర్ల ఈ బస్సుల్లో 40 మంది కూర్చునే సౌకర్యంతో పాటు భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
గాజువాక–ఎన్‌ఏడీ–గురుద్వారా–మధురవాడ మార్గంలో బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించగా, ఛార్జీలపై కసరత్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...

