Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలేరు రిజర్వాయర్‌కు భారీ వరద ప్రవాహం

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 9:33 AM కాకినాడGeneral
ఏలేరు రిజర్వాయర్‌కు భారీ వరద ప్రవాహం - Udayam
ఏలేరు రిజర్వాయర్‌కు 16,608 క్యూసెక్కుల భారీ వరద ప్రవాహం వస్తోంది. శనివారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 80.90 మీటర్లు (265.41 అడుగులు), నీటి నిల్వ 14.45 టీఎంసీలుగా నమోదైంది. అధికారులు దిగువకు 250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పురుషోత్తపట్నం లిఫ్ట్ స్కీమ్ స్టేజ్-2 నుంచి 1,400 క్యూసెక్కుల నీరు చేరుతోంది. స్పిల్‌వే, స్కోర్ స్లూయిజ్‌ల ద్వారా విడుదల లేదు.

Comments

G
Loading comments...