వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలేరు రిజర్వాయర్ నుంచి ఆయకట్టు సాగునీటి అవసరాల కోసం కాలువలకు నిరంతరాయంగా 950 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇప్పటివరకు ఆయకట్టుకు 2.60 టీఎంసీల సాగునీటిని అందించామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.
ఓఅండ్‌ఎం పనులకు మరో రూ.15.84 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. శివారు పిఠాపురం వరకు సాగునీరు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.
Comments
Loading comments...

