Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలేరు వరదతో సామర్లకోట-గొంచాల రహదారి

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 9:29 AM కాకినాడGeneral
ఏలేరు వరదతో సామర్లకోట-గొంచాల రహదారి - Udayam
సామర్లకోట-గొంచాల రహదారిపై ఏలేరు వరద నీరు పోటెత్తడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పొట్టదశలో ఉన్న పంట పొలాలు నీట మునుగుతున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. పంట పొలాల పరిస్థితిని DCCB ఛైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పరిశీలించినట్లు మలిరెడ్డి బులి రాజు తెలిపారు. ప్రమాదాలు జరగకుండా పోలీసు భద్రత కల్పించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...