Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరంలో ఏబీవీపీ బంద్‌ విజయవంతం

Follow Udayam on Google
శివ కుమార్ Aug 05, 2026 5:06 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ధర్మవరంలో ఏబీవీపీ బంద్‌ విజయవంతం - Udayam
రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు ధర్మవరంలో నిర్వహించిన కళాశాలల బంద్‌ విజయవంతమైందని ఏబీవీపీ సత్యసాయి జిల్లా కన్వీనర్‌ గిరి వాల్మీకి తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసమే బంద్‌ చేపట్టినట్లు చెప్పారు. పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు సహకరించినందుకు వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...