Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరులో ఆశావర్కర్ల ముందస్తు అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 11:37 AM వనపర్తిGeneral
ఆత్మకూరులో ఆశావర్కర్ల ముందస్తు అరెస్ట్ - Udayam
హైదరాబాద్‌లో తలపెట్టిన ధర్నాకు బయలుదేరిన ఆశావర్కర్లను ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద పోలీసులు మంగళవారం ఉదయం ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వారిని అడ్డుకున్నారని ఆశావర్కర్లు తెలిపారు. రూ.18,000 స్థిర వేతనం, ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు 6 నెలల పీఆర్సీ వేతనం విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పారు.

Comments

G
Loading comments...