వార్తలకు తిరిగి వెళ్లండి

చారకొండ మండలంలోని జూపల్లి నుంచి వంగూరుకు వెళ్లే రహదారి గుంతలమయంగా మారి అధ్వానంగా తయారైంది. వర్షం కురిస్తే చాలు రోడ్డు పూర్తిగా బురదగా మారుతూ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి తక్షణమే రోడ్డుకు మరమ్మతులు చేపట్టి బీటీ రోడ్డుగా మార్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Loading comments...

