Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదుపు తప్పి లారీ బోల్తా

Follow Udayam on Google
Udayam Desk Sep 10, 2026 4:21 PM కడపGeneral
అదుపు తప్పి లారీ బోల్తా - Udayam
మైదుకూరు మండలం కేశలింగాయపల్లె వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. అనంతపురం నుంచి భీమవరం వెళ్తున్న లారీ రహదారి విస్తరణ పనులతో అసంపూర్తిగా ఉన్న మార్గంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ క్రమంలో పోరుమామిళ్ల నుంచి ఎర్రగుంట్ల వెళ్తున్న కారును లారీ ఢీకొంది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు.

Comments

G
Loading comments...