Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదృశ్యమైన వ్యక్తి చెరువులో శవమై లభ్యం

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 25, 2026 2:32 PM వికారాబాద్General
అదృశ్యమైన వ్యక్తి చెరువులో శవమై లభ్యం - Udayam
తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన కిరాణా వ్యాపారి నరసింహారెడ్డి ఆదివారం నుంచి కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యుల గాలింపులో మంగళవారం ఉదయం మల్‌రెడ్డి పరిధిలోని పల్లె చెరువులో ఆయన మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆయన మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...