Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదృశ్యమై.. చెరువులో శవమై తేలాడు

Follow Udayam on Google
Saychi kumar Sep 16, 2026 2:27 PM కామరెడ్డిGeneral
అదృశ్యమై.. చెరువులో శవమై తేలాడు - Udayam
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్కు చెందిన మ్యాదరి రవి (43) మూడు రోజులకు క్రితం అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యులు, మిత్రులు ఎంత వెతికిన ఆచూకీ తెలియలేదు. బుధవారం లింగాపూర్ చెరువులో శవమై కనిపించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదవశాత్తు జారీ పడినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...