వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో బిడ్డను దత్తత ఇస్తామంటూ మహిళను మోసగించి లక్షా నలభై వేల రూపాయలు వసూలు చేసిన ముఠాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి నగదు, ద్విచక్ర వాహనాలు, ఫోన్లు స్వాధీనం చేసుకుని, పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఇల్లెందు డీఎస్పీ వెంకన్నబాబు తెలిపారు.
Comments
Loading comments...

