వార్తలకు తిరిగి వెళ్లండి

పూతలపట్టు మండలం ముత్తిరేవుల సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాల అధిక ఫీజుల కోసం ఒత్తిడి చేస్తోందని విద్యార్థులు ఆరోపించారు. ఉచిత సీట్ల పేరుతో ప్రవేశాలు కల్పించి, ఇప్పుడు అదనపు ఫీజులు చెల్లించాలని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫీజులు చెల్లించకపోతే పరీక్షలకు అనుమతించబోమని బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు.
Comments
Loading comments...

