Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదనపు కలెక్టర్‌కు తప్పిన పెనుప్రమాదం

Follow Udayam on Google
Uday Bhaskar Sep 28, 2026 10:48 AM రంగారెడ్డిGeneral
అదనపు కలెక్టర్‌కు తప్పిన పెనుప్రమాదం - Udayam
నార్కెట్‌పల్లి కామినేని ఫ్లైఓవర్ సమీపంలోని NH-65పై భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ ధారా వేణుగోపాల్‌కు పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్‌ నుంచి జిల్లాకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారును కంటైనర్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో అధికారులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Comments

G
Loading comments...