వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ విద్యాసంవత్సరం ప్రవేశాలు గణనీయంగా పెరిగాయి. మొత్తం 780 సీట్లకు గాను సుమారు 700 సీట్లు భర్తీ అయ్యాయి.
పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కళాశాలలో కనీస వసతులు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. కళాశాల అభివృద్ధికి సహకరించాలని ఇటీవల వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

