Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీడీఏ కేంద్రాల్లో ‘ఆదివాసీ మార్చ్’

Follow Udayam on Google
Harika Aug 31, 2026 10:42 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
ఐటీడీఏ కేంద్రాల్లో ‘ఆదివాసీ మార్చ్’ - Udayam
ఆదివాసీల హక్కుల సాధన కోసం సెప్టెంబరులో ఐటీడీఏ కేంద్రాల్లో ‘ఆదివాసీ మార్చ్‌’ నిర్వహించనున్నట్లు తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు డా. మైపతి అరుణ్‌కుమార్‌ తెలిపారు. మణుగూరులో మార్చ్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఏజెన్సీ ఉద్యోగాల రక్షణ, పోడు పట్టాలు, లంబాడీలను తొలగించాలనే డిమాండ్లతో ఏటూరునాగారం, ఉట్నూరు, భద్రాచలం, మన్ననూరులో ర్యాలీలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...